వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూలు: ఉప్పునుంతల మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, 500 బోనస్ ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు. రైతాంగానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.