23 నుంచి పాఠశాలలో ఆధార్ క్యాంపులు : MPDO
అన్నమయ్య: 5 నుంచి 15 ఏళ్లలోపు వయసు గల విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని చిట్వేలి మండల MPDO శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గ్రామ సచివాలయాలు, పాఠశాలలో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తప్పనిసరిగా విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని ఆయన కోరారు.