VIDEO: సీతారామ నీటి మళ్లింపుపై పూసాల తండాలో నిరసన

VIDEO: సీతారామ నీటి మళ్లింపుపై పూసాల తండాలో నిరసన

MHBD: గార్ల మండలం పూసాలతండాలో సీతారామ ప్రాజెక్టు నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆదివారం రాత్రి నిరసనకు దిగారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన స్థానిక రైతులకు ముందుగా కెనాల్ నీరు అందించాలని డిమాండ్ చేశారు. జీవో 98ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.