వైయస్ జగన్‌తో మాజీ మంత్రి అనిల్ భేటీ

వైయస్ జగన్‌తో మాజీ మంత్రి అనిల్ భేటీ

NLR: విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో మాజీ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు జిల్లా రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని అనిల్ కుమార్‌కు వైయస్ జగన్ సూచించినట్లు సమాచారం. ఈ భేటీ జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.