ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం
SRCL: ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వాహనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్ తెలిపారు. ఈనెల 27 నుంచి 7 జూన్ వరకు క్రీడా పోటీలు ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల్లోని 10 కేంద్రాల్లో ఉచిత శిక్షణ, పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్ణీత రుసుము ప్రకారం క్రీడలు ఉంటాయని పేర్కొన్నారు.