కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: చామల

TG: సీఎం రేవంత్ వ్యాఖ్యలను మాజీమంత్రి కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. జిమ్‌లో కేటీఆర్‌కు దెబ్బ తగిలింది నడుముకు కాదు, ఆయన మెదడుకు అంటూ విమర్శించారు. కేటీఆర్ ప్రెస్‌మీట్ చూశాక అదే అనిపించిందని పేర్కొన్నారు.