కర్చీఫ్ వాడుతున్నారా?

కర్చీఫ్ వాడుతున్నారా?

తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్ అడ్డుపెట్టుకోవడం సామాజిక బాధ్యత. ఇది ఇతరులకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. ముఖం తుడుచుకోవడానికే కాక, అలంకారానికి కూడా ఇది కీలకం. వ్యక్తిగత పరిశుభ్రత కోసం కర్చీఫ్ తప్పనిసరిగా వాడాలి. తరచుగా ఉతకాలి. ఒకరి కర్చీఫ్ వేరొకరు వాడకపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.