అప్పు ఇవ్వడమే ఆమే ప్రాణం తీసిందా..?

అప్పు ఇవ్వడమే ఆమే ప్రాణం తీసిందా..?

జోగులాంబ గద్వాల కేంద్రంలోని శేరెల్లివీధికి చెందిన బలిజ లక్ష్మి హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది .కల్లా రామిరెడ్డి అనే వ్యక్తి బలిజ లక్ష్మి దగ్గర రూ. 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చమని అడిగే సరికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 2న ఆమెను హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లాడు. పోలీసులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.