‘శక్తి అభియాన్’ సమావేశంలో పాల్గొన్న ఆత్రం సుగుణ

ABD: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలోని జవహర్ భవన్ లో "శక్తి అభియాన్" జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్, ఇందిరా ఫెలోషిప్ ఉమ్మడి జిల్లా యూనిట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణక్క, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇందిరా ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు.