మృతి చెందిన పెద్దపులి టి-123గా గుర్తింపు

మృతి చెందిన పెద్దపులి టి-123గా గుర్తింపు

NDL: ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ పరిధిలోని గుమ్మడాపురం బీట్, దేవరసెల వద్ద లభ్యమైన పెద్దపులి కళేబరం ఆచూకీని ఎట్టకేలకు అటవీ అధికారులు గుర్తించారు. మే ఒకటో తేదీన పెద్దపులి కళేబరానికి పంచనామ నిర్వహించిన అటవీ అధికారులు పలు అవయవాలను సీసీ ఎంబి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు. వాటిని పరిశీలించిన అధికారులు టి-123గా గుర్తించారు.