VIDEO: కింగ్ కోఠిలో ఆకతాయిలు హల్ చల్.!

VIDEO: కింగ్ కోఠిలో ఆకతాయిలు హల్ చల్.!

HYD: కింగ్ కోఠిలో రాత్రి సమయంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారి నుంచి ఫోన్లు లాక్కుంటూ హంగామా చేస్తున్నారు. రాత్రి ఓ వ్యక్తి చేతిలో ఫోన్ లాక్కొనేందుకు యత్నించగా..  మొబైల్కింద పడి పగిలిపోయింది. ఈఘటనను వెనుక నుంచి మరో వాహణదారుడు వీడియో తీశాడు. ఈఘటనపై పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.