వరంగల్ ఏసీపీ హెచ్చరిక

వరంగల్ ఏసీపీ హెచ్చరిక

వరంగల్: నగర పరిధిలోని పోలీస్ స్టేషన్లు మట్టేవాడ, ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ ప్రజలను ఏసీపీ నందిరామ్ నాయక్ హెచ్చరించారు. కొంతమంది వాహనదారులు రోడ్డుపై మోటార్ సైకిల్ రేసింగ్ పెట్టుకుని ఇతరులకు అసౌకర్యము కలిగిస్తూ, వాహనములు అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు.