ఇందిరమ్మ చీరల పంపిణీ
JN: దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. గ్రామ మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా ఈ పంపిణీ నిర్వహిస్తున్నామని, ప్రజల అభివృద్ధి, గ్రామాల పురోగతి కోసం MLA యశస్విని రెడ్డి నిరంతరం కృషి చేస్తుందన్నారు.