విద్య, వైద్యం జాతీయికరణ చేయాలి:

SDPT: తోగుట మండలంలోని ఘనపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ మనుమళ్ల జన్మదినం సందర్బంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సోమారం పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్య, వైద్యం వ్యాపారంగా మారిందని వాటిని జాతీయీకరణ చేయాల్సిన అవసరం