అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

KMR: మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీ పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 2లోగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.