ఫణీంద్ర కు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్
NDL: బనగానపల్లె మండలం పసుపుల గ్రామానికి చెందిన ఫణీంద్ర కుమార్ రెండోసారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడంపై నంద్యాల జనసేన యువ గురువారం నాయకులు వర్షం వ్యక్తం చేశారు. రాచమడుగు చందు సుందర్ రాంబాబులు పార్టీ కార్యాలయంలో ఫణీంద్రను ఘనంగా సత్కరించారు. ఫణీంద్ర మరెన్నో అద్భుతమైన కళాకృతులతో దేశానికి మంచి పేరు తేవాలని వారు ఆకాంక్షించారు.