ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం స్పూర్తిదాయకం: మంత్రి దుర్గేష్
✦ ఎమ్మెల్యే నల్లమిల్లిని అభినందించిన సీఎం
✦ గోపాలపురంలో 900 ఏళ్లనాటి రుక్మిణీ సమేత గోపాల స్వామి విగ్రహం లభ్యం
✦ తుఫాన్ అనంతరం కాకినాడ జిల్లాలో చేపట్టిన చర్యలపై సమీక్షించిన DY.CM పవన్
✦ వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే వేగుళ్ల