జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్

జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్

E.G: ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నమ్మకం, ధైర్యం, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి, నగర సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను నగర కమిషనర్ ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని తెలిపారు.