కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కోడూరులో ఆలీవ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
➢ మర్లపాలెంలో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెంకట్రావు 
➢ పెనమలూరులో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
➢ మచిలీపట్నంలోని రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ బాలాజీ