VIDEO: గ్రామ మహిళలతో ముచ్చటించిన మాజీమంత్రి దయాకర్

JN: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గ్రామలోని మహిళలతో ముచ్చటించడం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అందుతున్న తీరుపై మాజీ మంత్రి అడిగిన మాటలకు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓడగొట్టినందుకు బాధను వ్యక్తం చేశారు.