ఈ నెల 27 న సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం

ఈ నెల 27 న సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం

NGKL: జిల్లా సీపీఐ కౌన్సిల్ సమావేశం ఈ నెల 27న ఉదయం 11 గంటలకు జరుగుతుందని జిల్లా కార్యదర్శి ఎం.డి.ఫయాజ్ మంగళవారం తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పోటీ చేసే స్థానాలు, ఇతర పార్టీలతో పొత్తులపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకుడు బాల నరసింహ హాజరయ్యే ఈ భేటీకి సభ్యులందరూ రావాలని ఫయాజ్ విజ్ఞప్తి చేశారు.