నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SDPT: చేర్యాల పోచమ్మ ఆలయం పరిసర ప్రాంతంలో విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనుల కారణంగా మరమ్మతుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చేర్యాల పట్టణానికి విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడీఈ వెంకట్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయం వల్ల వినియోగదారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.