రేపు నిర్వహించే గ్రీవెన్స్ డే రద్దు: కలెక్టర్
BHNG: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి గురువారం ప్రజల సమస్యలను పరిష్కరించే గ్రీవెన్స్ కార్యక్రమంను రద్దు చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. కావున జిల్లాలోని ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్నందున, ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో రద్దు చేయడం జరిగిందని అన్నారు.