7000 mAh బ్యాటరీతో వివో V70 FE

7000 mAh బ్యాటరీతో వివో V70 FE

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వీ70 సిరీస్‌లో తాజాగా V70 FEని లాంచ్ చేసింది. 7,000 mAh బిగ్ బ్యాటరీ, 200 ఎంపీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.37,999.. 8జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.40,999, 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది.