పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సంతకం

పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సంతకం

ASF: క్యాతన్‌పల్లి ఘటనకు సంబంధించి తనపై నమోదైన కేసులో భాగంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరై రిజిస్టర్‌లో సంతకం చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల వేళ బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి ప్రయత్నించాయని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కౌన్సిల్ ఎన్నిక నిర్వహించాలన్నారు.