సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి

సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి

ప్రకాశం: సింగరాయకొండలో నూతనంగా నిర్మించిన సివిల్ జడ్జి కోర్టును ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ కె. మణ్మధ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థను ప్రజలకు అత్యంత చేరువగా చేర్చే ప్రక్రియలో భాగంగా సింగరాయకొండలో కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందని.. ప్రజలు న్యాయ సేవలు వినియోగించుకోవాలని తెలిపారు.