స్టార్టప్స్ రంగంలో ఎన్నో అవకాశాలు: శ్రీధర్ బాబు

స్టార్టప్స్ రంగంలో ఎన్నో అవకాశాలు: శ్రీధర్ బాబు

TG: స్టార్టప్స్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 'మా స్టార్టప్‌లకు గూగుల్ మెంటార్‌గా ఉండటం చాలా సంతోషకరం. ఇక ఇప్పుడు యూనికార్న్ సంస్థలకు చేసే అవకాశం వచ్చింది. మేం అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ఈ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు.