'రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీ'

'రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీ'

ASR: కొయ్యూరు మండలంలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేయడం జరుగుతుందని ఏవో ఐ.భానుప్రియాంక మంగళవారం తెలిపారు. ఎరువులు కావాల్సిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. రైతుల అవసరం మేరకు  RSK ఇంఛార్జ్ ఇండెంట్ పెట్టి ఎరువులు తెప్పించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం చీడిపాలెం ఆర్ఎస్కేలో యూరియా అందుబాటులో ఉందన్నారు.