'మిలాద్ ఉన్ నబి'కి ముస్తాబైన రాతి మసీదు

'మిలాద్ ఉన్ నబి'కి ముస్తాబైన రాతి మసీదు

CTR: పుంగనూరులో చరిత్ర కలిగిన రాతి మసీదు గురువారం రాత్రి ముస్తాబైంది. ఈ మేరకు శుక్రవారం 'మిలాద్ ఉన్ నబి' వేడుకలు సందర్భంగా సున్ని అంజుమన్ కమిటీ వారు ఆకట్టుకునేలా, వివిధ రంగురంగుల విద్యుత్ దీపాలతో రాతి మసీదును ముస్తాబు చేయించారు. కాగా, ఇప్పటికే మిలాద్ ఉన్ నబీ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు.