VIDEO: మెట్రోలో మంత్రి ప్రయాణం..చిన్నారులతో పలకరింపు

HYD: హైదరాబాద్ మెట్రో రైలులో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రయాణించారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్రోలో ప్రయాణాన్ని కొనసాగించారు. ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నతో కలిసి ఎల్బీనగర్ నుంచి కేపీహెచ్‌బీ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నారులతో ముచ్చటించారు.