రేపే సోమశిల నుంచి నీరు విడుదల

రేపే సోమశిల నుంచి నీరు విడుదల

NLR: జిల్లాలో రబీ రెండో పంటకు సాగునీరు విడుదల చేయాలని IAB సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం 9:30 గంటలకు సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పూజలు చేసి సాగునీటిని విడుదల చేస్తారు.