నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ATP: శింగనమలలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సుదర్శన్ రెడ్డి తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్‌ ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.