జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

CTR: జిల్లాలో మిషన్ శక్తి అమలపై ఈనెల 22వ తేదీ నుంచి 27తేది వరకు నియోజకవర్గ స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మహిళలు, బాలలపై నేరాలలో 100% FIRలు నమోదు చేయాలన్నారు. రాజీలకు అవకాశం లేదన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా హెల్ప్ డెస్క్‌లు పూర్తిస్థాయిలో పనిచేయాలన్నారు. పోక్సో, అత్యాచారం కేసులను వేగవంతం చెయ్యాలన్నారు.