VIDEO: రాజన్న ఆలయంలో భక్తునికి ఫిట్స్

VIDEO: రాజన్న ఆలయంలో భక్తునికి ఫిట్స్

SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వరాలయ క్యూలైన్‌లో వరంగల్ జిల్లాకు చెందిన కుమారస్వామి అనే భక్తుడు కుటుంబంతో సహా స్వామివారి దర్శనం కోసం వెళ్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి పడిపోయాడు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు, భక్తులు వెంటనే గమనించి అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఆలయ ప్రాంగణంలో కలకలం సృష్టించింది.