నేడే కందికొండ జాతర... ఏర్పాట్లు పరిశీలన....

నేడే కందికొండ జాతర... ఏర్పాట్లు పరిశీలన....

MHBD: కురవి మండలంలో ప్రతి ఏటా ఎంతో భక్తిశ్రద్ధలతో జరిగే కందికొండ జాతర బుధవారం ప్రారంభం కానుంది. తుదిదశకు చేరుకున్న ఈ జాతర పనులను మాజీ జడ్పీటీసీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం మంగళవారం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని, జాతర విజయవంతం చేయాలని వారు కోరారు.