VIDEO: లంకపల్లిలో వాగు ఉధృతి.. రహదారిపైకి నీరు

VIDEO: లంకపల్లిలో వాగు ఉధృతి.. రహదారిపైకి నీరు

కృష్ణా: ఉంగుటూరు మండలం లంకపల్లిలో బుడమేరు వాగు ఉధృతి పెరిగి రహదారిపైకి నీరు చేరింది. దీంతో ఉయ్యూరు–హనుమాన్ జంక్షన్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా వాగు ప్రవాహం వేగంగా పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.