'గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి'

BDK: దమ్మపేట మండలం ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీపీఐ ఎంఎల్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించకపోగా గత బకాయి బిల్లులను కూడా ఇవ్వలేదనన్నారు. వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.