కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కొత్త రూట్లలో బస్సులు నడపాలి: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
★ కరీంనగర్‌లో మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై మంత్రి తుమ్మల, పొన్నం ప్రభాకర్ సమీక్ష
★ కరీంనగర్ నగర పాలకసంస్థ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లపై కఠిన ఆదేశాలు: కమిషనర్ ప్రపుల్ దేశయ్
★ చొప్పదండి పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు