‘నా నోరు నొక్కేశారు.. కానీ నేను ఓడిపోలేదు’
AAPలో మరోసారి అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడి పదవి నుంచి MP రాఘవ్ చద్దాను పార్టీ నాయకత్వం తొలగించింది. ఈ నిర్ణయంపై స్పందించిన రాఘవ్.. 'నా నోరు నొక్కేశారు.. కానీ నేను ఓడిపోలేదు' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై గళమెత్తడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. కీలక నాయకుడిపై వేటు పడటంతో పార్టీలో వర్గ పోరు తీవ్రరూపం దాల్చింది.