VIDEO: తాడిపత్రిలో వైసీపీ నేతపై హత్యాయత్నం
ATP: తాడిపత్రిలో YCP నాయకుడు ఓబుళరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఓబుళరెడ్డిపై దుండగులు దాడి చేసి, ముళ్లకంపలో పడేసినట్లు ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన అతనికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్పత్రికి వచ్చి బాధితుడిని పరామర్శించారు.