ఆర్టీసీ బస్సుపై దాడి

ఆర్టీసీ బస్సుపై దాడి

కోనసీమ: ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్సుపై కొందరు వ్యక్తులు బుధవారం రాత్రి దాడి చేశారు. మురమళ్లకు చెందిన యువతి అమలాపురం కిమ్స్ హాస్పిటల్ దగ్గర బస్సు ఎక్కింది. ఆమె టికెట్ తీసుకోకపోవడంతో  కండెక్టర్ అనాతవరం సమీపంలో నడిరోడ్డుపై దింపేసి వెళ్లిపోయారు. దీంతో యువతి తన బంధువులకు ఫోనులో సమాచారం ఇవ్వగా, వారు మురమళ్లలో బస్సును ఆపి అద్దాలు ద్వంసం చేశారు.