కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కడప సీఐ అశోక్ రెడ్డిపై సి.కె.దిన్నె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
✦ రాజంపేటలో బ్రేకులు ఫెయిల్.. దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
✦ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై మరో వీడియో విడుదల చేసిన హర్ష వీణ
✦ జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు.. 242 మందిపై కేసులు