ముర్షిదాబాద్ అల్లర్లపై గవర్నన్ సంచలన రిపోర్ట్

ముర్షిదాబాద్ అల్లర్లపై గవర్నన్ సంచలన రిపోర్ట్

గత నెల వక్ఫ్ అల్లర్ల పేరుతో బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మతకలహాలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముగ్గురు మృతి చెందారు. తాజాగా ఈ అల్లర్లపై గవర్నర్ సీవీ ఆనంద్ సంచలన రిపోర్ట్ ఇచ్చారు. రాడికలైజేషన్, ఉగ్రవాదంపై కేంద్రాన్ని హెచ్చరించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న అనేక జిల్లాల్లో ఈ తరహా పరిస్థితులు ఉన్నట్లు చెప్పారు.