'చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు'

'చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు'

MDK: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని నిజాంపేట ఎస్సై రాజేష్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని రద్దీ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చారించాడు. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే సమాచారం అందించాలని అవగాహన కల్పించారు.