VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

MLG: జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ ఎదుట జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీని వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి.. తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రున్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.