ఈదురుగాలులకు రోడ్డు అడ్డంగా విరిగిపడ్డ చెట్లు

ఈదురుగాలులకు రోడ్డు అడ్డంగా విరిగిపడ్డ చెట్లు

ప్రకాశం: పామూరు మండలం బోడవాడలో గ్రామంలో బుధవారం ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. ఈదురుగాలులకు గ్రామంలో ఇంటిపై రేకులు లేచిపోయాయి, చెట్లు రోడ్డుకు అడ్డం పడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపట్టంతో విద్యుత్ అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రస్తుతం అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.