'బాబు పాలనలోనే మహిళాభివృద్ధి'

KDP: CM చంద్రబాబు పాలనలోనే మహిళాబివృద్ధి జరిగిందని మాజీ MLC పుల్లయ్య, మాజీ MPP రాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని స్థానిక గోపవరం పంచాయతీలో TDP నేతలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి, వారి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు.