500 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిక

500 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిక

HYD: ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన యువ నాయకుడు శివానంద్ 500 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎంపీ అనిల్ కుమార్, కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ బండి రమేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడీల పాలన పోయి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన వచ్చిందన్నారు. శివానంద్ చేరికతో ప్రభంజనం కనిపిస్తుందన్నారు.