మద్దిపాటికి ఉత్తమ లయన్స్ క్లబ్ అధ్యక్ష అవార్డు

మద్దిపాటికి ఉత్తమ లయన్స్ క్లబ్ అధ్యక్ష అవార్డు

E.G: కొవ్వూరు లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు లయన్ మద్దిపాటి వీవీ సత్యనారాయణ జిల్లా స్థాయి ఉత్తమ క్లబ్ అధ్యక్షుడిగా అవార్డు అందుకున్నారు. పాలకొల్లులో ఆదివారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. జిల్లా పూర్వపు గవర్నర్ కాకరాల వేణుబాబు ఈ అవార్డు అందించారు. విశిష్ట సేవలకు అవార్డు రావడంతో సత్యనారాయణను కొవ్వూరు లయన్స్ క్లబ్ సభ్యులు అభినందించారు.