VIDEO: పశువుల ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన భూపేశ్ రెడ్డి

VIDEO: పశువుల ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన భూపేశ్ రెడ్డి

KDP: పెద్దముడియం మండలం ఎన్ కొట్టాలపల్లె గ్రామంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సమగ్ర పశువుల ఆరోగ్య సంరక్షణ' మెడికల్ క్యాంప్‌ను జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి ప్రారంభించారు. పశువుల ఆరోగ్య సంరక్షణ రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకమని భూపేశ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.